Breaking News

చట్టసభ సభ్యులకు ఎలాన్ మాస్క్ కీలక సూచన


Published on: 05 Jun 2025 14:54  IST

ధనికులు, సంస్థలకు 4 ట్రిలియన్ డాలర్ల మేర పన్నులు తగ్గించేందుకు అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిల్లు తీసుకొస్తున్నారు. అలాంటి తరుణంలో టెస్లా అధినేత ఎలెన్ మస్క్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. బిల్లుకు వ్యతిరేకంగా ఆయన ప్రచారాన్ని చేపట్టారు. అందులోభాగంగా ఈ బిల్లుకు ఆమోదం తెలపవద్దని చట్ట సభ సభ్యులకు ఆయన పిలుపు నిచ్చారు. అమెరికా దివాల తీయడం తమకు ఇష్టం లేదని చెప్పాలని అమెరికా చట్ట సభ సభ్యులకు ఆయన కీలక సూచన చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి