Breaking News

సందడిగా అఖిల్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌..


Published on: 09 Jun 2025 09:20  IST

అఖిల్‌ అక్కినేని వెడ్డింగ్‌ రిసెప్షన్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో సందడిగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను ‘అన్నపూర్ణ స్టూడియోస్‌’ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. అఖిల్‌- జైనబ్‌ వివాహం ఈ నెల 6న (శుక్రవారం) నాగార్జున నివాసంలో జరిగిన సంగతి తెలిసిందే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,మరికొందరు సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు, క్రీడాకారులు విచ్చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి