Breaking News

రగులుతున్న లాస్ ఏంజెల్స్..


Published on: 10 Jun 2025 11:55  IST

అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరం నిరసనలతో అట్టుడుకుతోంది. అక్రమ వలసదారుల అరెస్టులతో అక్కడ రాజుకున్న అగ్గి రోజురోజుకీ మరింత తీవ్రరూపం దాల్చుతోంది. మూడో రోజైన ఆదివారం నాడు వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. జాతీయ రహదారిని దిగ్బంధించడమే గాక కార్లకు నిప్పు పెట్టారు. దీంతో చాలా క్యాబ్‌లు అగ్నికి ఆహుతి అయ్యాయి. అల్లర్లను అణచివేసేందుకు 2 వేల మంది నేషనల్ గార్డులను ట్రంప్ సర్కారు మోహరించింది.

Follow us on , &

ఇవీ చదవండి