Breaking News

హైదరాబాద్ సిటీలో మాంగళ్య షాపింగ్ మాల్ సీజ్


Published on: 11 Jun 2025 19:08  IST

తెలుగు రాష్ట్రాల్లో మాంగళ్య షాపింగ్ మాల్ గురించి తెలీని వారు ఉండరు ఎప్పుడూ ఎదో ఒక స్పెషల్ ఆఫర్ తో కస్టమర్స్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నిర్మించిన మాంగళ్య బహుళ అంతస్తుల భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు జీహెచ్ఎంసీ సర్కిల్ 15 టౌన్ ప్లానింగ్ అధికారులు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అనుమతులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు.

Follow us on , &

ఇవీ చదవండి