Breaking News

యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలుండవ్‌


Published on: 12 Jun 2025 09:14  IST

డిజిటల్‌ లావాదేవీల్లో 83 శాతానికి చేరిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రూ.3,000కు మించి జరిపే యూపీఐ చెల్లింపులపై 0.3% మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌) విధిస్తారని బుధవారం ప్రచారం హోరెత్తగా, అటువంటిదేమీ లేదని ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి