Breaking News

10 శాతం కుప్పకూలిన పేటీఎం స్టాక్.. ?


Published on: 12 Jun 2025 12:03  IST

యూపీఐ చెల్లింపులు రూ.3వేలకు పైబడితే వాటిపై మర్చంట్ డిస్కౌంట్ చార్జీలను కేంద్రం అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇస్తూ తమకు అలాంటి ఆలోచనే లేదని ఎక్స్ ఖాతాలో ప్రకటించింది. దీంతో నేడు పేటీఎం కంపెనీ షేర్లు10 శాతం మేర పతనమైంది. మరో డిజిటల్ పేమెంట్ కంపెనీ మెుబిక్విక్ స్టాక్ కూడా ఇంట్రాడేలో కేంద్ర ప్రకటన తర్వాత 1 శాతం మేర పతనాన్ని చూసింది.

Follow us on , &

ఇవీ చదవండి