Breaking News

ఎయిరిండియా విమాన ప్రమాదం..ప్రముఖుల దిగ్భ్రాంతి


Published on: 12 Jun 2025 16:17  IST

అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కొన్ని సెకన్లలోనే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మమతా బెనర్జీ, రాఘవ్‌ చద్దా, సోనూ సూద్‌, ఖుష్బూతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తమను ఎంతగానో కలచి వేస్తోందని పేర్కొంటూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి