Breaking News

నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..!


Published on: 13 Jun 2025 12:10  IST

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. గురువారం అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ ఎయిర్‌ పోర్ట్‌కు సమీపంలో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 241 మంది మరణించారు. వీరంత విమానంలో ఉన్నవారు మాత్రమే. అలాగే విమానం కూలిన బిల్డింగ్‌లో ఉన్న మెడికల్‌ విద్యార్థులు కూడా కొంతమంది మరణించారు.

Follow us on , &

ఇవీ చదవండి