Breaking News

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌..


Published on: 16 Jun 2025 12:52  IST

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫప్ట్, సెకండ్‌ ఇయర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం (జూన్ 16) విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌ tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.inలలో విద్యార్ధులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి