Breaking News

బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అడ్డుపడుతున్న చైనా..


Published on: 24 Jun 2025 10:39  IST

దేశంలో మొట్టమొదటి హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు చైనా అడ్డంకిగా మారింది. భూగర్భ విభాగాన్ని నిర్మించడానికి అవసరమైన 3 భారీ యంత్రాలను..చైనా ఓడరేవులో నిలిచిపోయాయి. ఈ యంత్రాలను జర్మన్ కంపెనీ హెరెన్‌క్నెక్ట్ నుండి ఆర్డర్ చేశారు. కానీ అవి చైనాలోని గ్వాంగ్‌జౌ నగరంలో తయారయ్యాయి. రెండు యంత్రాలు 2024 అక్టోబర్ నాటికి.. ఒక యంత్రం ఈ ఏడాది ప్రారంభంలోనే ఇండియాకు రావాల్సి ఉంది. కానీ, చైనా అధికారులు ఈ యంత్రాలు ఇండియాకు రానీయకుండా అడ్డుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి