Breaking News

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు..


Published on: 24 Jun 2025 10:48  IST

అమెరికా అధ్యక్షుడి కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేసింది. బేర్షీవా నగరంపై మంగళవారం జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. ఇరాన్ దాడిలో ధ్వంసమై ఓ నివాస భవనం దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఘటన ప్రాంతంలో దగ్ధమైన కార్లు, చెట్లు కనిపించాయి. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన తరువాత ఇరాన్ ఈ దాడులు చేసిందని అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి