Breaking News

2050 నాటికి.. 629 కి.మీ మెట్రో


Published on: 24 Jun 2025 14:40  IST

హైదరాబాద్‌ మహానగరం అవుటర్‌ రింగ్‌ రోడ్డు దాటి ప్రాంతీయ రింగ్‌ రోడ్డు వరకు విస్తరిస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధి కూడా 7257 చ.కి.మీ.ల నుంచి 10,472 చ.కి.మీ.లు పెరగనుంది. ప్రస్తుతం నగర జనాభా 1.45 కోట్లు కాగా.. వచ్చే 20 ఏళ్లలో 3 కోట్లకు చేరనుందని హెచ్‌ఎండీఏ అంచనా వేస్తోంది. 2050 నాటి అవసరాలకు తగ్గట్టు ఇప్పటికే మాస్టర్‌ప్లాన్‌కు కాంప్రెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌(సీఎంపీ)ను రూపకల్పన చేస్తోంది. ప్రణాళికలో భాగంగా మూడు నివేదికలు సిద్ధం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి