Breaking News

కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్.. రూ.400కు 400 జీబీ డేటా


Published on: 28 Jun 2025 14:07  IST

భారత ప్రభుత్వానికి చెందిన టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలో 4G డేటాను భారీ తగ్గింపులతో అందించే కొత్త ఫ్లాష్ సేల్‌ను (BSNL Flash Sale) అధికారికంగా ప్రకటించింది.ఈ ఫ్లాష్ సేల్ జూన్ 28న ప్రారంభమైంది. జూలై 1 వరకు కొనసాగుతుంది. ఈ పరిమిత కాలంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు కేవలం రూ. 400కి 400GB డేటాను కొనుగోలు చేయవచ్చు. అంటే ప్రతి GBకి రూ. 1 ధర పడుతుందని చెప్పవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి