Breaking News

మళ్లీ ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‎లు నిర్మిస్తోన్న పాక్


Published on: 28 Jun 2025 14:57  IST

కుక్క తోక వంకర అనే సామెత దాయాది పాకిస్థాన్ దేశానికి పర్‎ఫెక్ట్‎గా సూట్ అవుతోంది. మిస్సైళ్లు, బాంబుల వర్షంతో భారత్ చేసిన మెరుపు దాడులతో ఉగ్రవాద స్థావరాలు నామారూపాల్లేకుండాపోయాయి. ఇప్పట్లో తిరిగి కోలుకోలేన నష్టం చవిచూశాయి ఉగ్రవాద సంస్థలు. ఈ తరుణంలో పాకిస్థాన్ మరోసారి తన నీచబుద్ధిని బయటపెట్టింది. ఆపరేషన్ సిందూర్‎లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పాక్ తిరిగి నిర్మిస్తోంది. భారత నిఘా వర్గాలు ఈ విషయాన్ని పసిగట్టాయి.

Follow us on , &

ఇవీ చదవండి