Breaking News

వైసీపీ సెటిల్‌‌మెంట్.. సీఎం చంద్రబాబు రియాక్షన్


Published on: 30 Jun 2025 11:36  IST

మాజీ సీఎం జగన్ రెడ్డి సన్నిహితుడు వైసీపీ నేత దుశ్యంత్ రెడ్డికి సంబంధించి బెంగుళూరు సివిల్ పంచాయతీని పోలీసులు సెటిల్‌మెంట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో వైసీపీ సెటిల్‌మెంట్ వ్యవహారంపై స్థానిక టీడీపీ నేతలు, పోలీసులపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. బెదిరించి దాదాపు రూ.10 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. తాజాగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి