Breaking News

విదేశీపర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ..


Published on: 01 Jul 2025 11:59  IST

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీపర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఐదు దేశాల ప్యటనలో భాగంగా ప్రధాని మోదీ బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశాల్లో కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశానికి మొత్తం 10 దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఇక ఈ సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్‌ వెళ్తున్న ప్రధాని..గ్లోబల్‌ సౌత్‌లోని పలు కీలక దేశాలతో భారత్‌ సంబంధాలను విస్తరించడమే లక్ష్యంగా తన పర్యటన కొనసాగించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి