Breaking News

రేపు స్కూళ్లు బంద్


Published on: 02 Jul 2025 18:18  IST

కొందరు అధికారులు తనిఖీలు, నోటీసుల పేరిట వేధిస్తున్నందున రేపు అన్ని ప్రైవేటు స్కూళ్లు బంద్ చేసి, నిరసన తెలపనున్నట్లు యాజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది. సరిగ్గా పరిశీలించకుండా ఎలాంటి చర్యలకు ఉపక్రమించొద్దని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంపై ఆర్థిక భారం లేకుండా 55% కంటే ఎక్కువ మంది విద్యార్థులకు సేవలందిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని కోరింది.

Follow us on , &

ఇవీ చదవండి