Breaking News

హరి హర వీరమల్లు ట్రైలర్ అదిరిపోయిందిగా..


Published on: 03 Jul 2025 11:47  IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో హరి హర వీరమల్లు ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలం క్రితమే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అదిరిపోయింది. ముఖ్యంగా యోధుడిగా పవన్ కళ్యామ్ మ్యానరిజం, డైలాగ్ డెలివరీ అదిరిపోయింది.

Follow us on , &

ఇవీ చదవండి