Breaking News

6 నెలల్లో లక్ష మందికి లేఆఫ్‌లు..


Published on: 03 Jul 2025 14:05  IST

టెక్‌ రంగంలో ఉద్యోగులకు ఈ ఏడాది కూడా గడ్డుకాలమే నడుస్తోంది. దిగ్గజ కంపెనీలు వరుసగా లేఆఫ్‌లు (layoffs) ప్రకటించడం ఆందోళనకు గురిచేస్తోంది. గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో వేలాదిమందిని తొలగించిన సంస్థలు.. ఇప్పుడు కృత్రిమ మేధని అందిపుచ్చుకునేందుకు మళ్లీ కోతలు మొదలుపెట్టాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఇప్పటికే లక్ష మందికి పైగా ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇచ్చాయి. గూగుల్‌, మైక్రోసాఫ్ట్, మెటా, ఇంటెల్‌ వంటి ప్రముఖ సంస్థలు ఈ తొలగింపులు చేపట్టాయి.

Follow us on , &

ఇవీ చదవండి