Breaking News

మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి


Published on: 17 Jul 2025 12:46  IST

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో వరుస దొంగతనాలు సంచలనం రేపుతున్నాయి. సాక్షాత్తు శ్రీశైలం ఆలయంలో పనిచేసే పరిచారకుడే తన చేతివాటం ప్రదర్శించాడు. శ్రీశైలం ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ నుంచి 24,200 రూపాయలను దొంగలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. రోజువారి భద్రతా చర్యలలో భాగంగా ప్రతీరోజు ఆలయ ఈఓ శ్రీనివాసరావు పలుమార్లు సి.సి. కెమెరాల పుటేజీలను పరిశీలిస్తూ ఉండగా ఆలయ పరిచారకుడు హెచ్.విద్యాదర్ దొంగలిస్తూ పట్టుబడ్డాడు.

Follow us on , &

ఇవీ చదవండి