Breaking News

రూ.6 పెట్టి టికెట్‌ కొంటే రూ.కోటి లాటరీ తగిలింది…


Published on: 17 Jul 2025 14:11  IST

నక్క తోక తొక్కడం అంటే ఇదే కాబోలు. రూ.6 పెట్టి టికెట్‌ కొంటే ఏకంగా కోటి రూపాయల లాటరీ తగిలింది. అది కూడా ఓ దినసరి కూలీని లారటీ వరించింది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. రోజువారీ కూలీ జాస్మాయిల్ సింగ్ అనే వ్యక్తికి ఈ జాక్‌పాట్‌ తగలడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.ఆనందంతో ఉప్పొంగిపోయిన జాస్మాయిల్ మరియు అతని కుటుంబం తమ గ్రామంలో స్వీట్లు పంపిణీ చేస్తూ, డ్రమ్స్ వాయిస్తూ, నృత్యం చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి