Breaking News

అమరావతి రింగ్‌రోడ్డు వెంబడి హైటెక్‌ సిటీ


Published on: 17 Jul 2025 14:42  IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి రింగ్‌రోడ్డు వెంబడి హైటెక్‌ సిటీని ఏర్పాటుచేయాలని, దానిలో కృత్రిమమేధ (ఏఐ), సెమీ కండక్టర్లతో పాటు ఇతర హైటెక్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌లు అభివృద్ధి చేయాలని ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్‌-2047 లక్ష్యసాధన దిశగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి’ అన్న అంశంపై దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక దిగ్గజాలతో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ సిఫారసు చేసింది. టాస్క్‌ఫోర్స్‌ రూపొందించిన 360 పేజీల నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో బుధవారం విడుదల చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి