Breaking News

భారత్‌ టెకీలపై అమెరికన్ల ఏడుపు..


Published on: 17 Jul 2025 16:36  IST

US బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో కోవిడ్‌ మహమ్మారి తర్వాత విదేశీ కార్మికుల ఉపాధి స్థాయిలు స్థానికంగా జన్మించిన వారి కంటే చాలా మెరుగ్గా మెరుగుపడ్డట్లు వెల్లడించింది. ఏషియన్ దరఖాస్తుదారులకు ముఖ్యంగా ఇండియన్స్‌కు అనుకూలంగా అర్హత కలిగిన శ్వేతజాతి, హిస్పానిక్, ఆఫ్రికన్-అమెరికన్ దరఖాస్తుదారులపై నియామక వివక్షను చూపుతున్నట్లు యూఎస్ కార్మిక శాఖ ఆరోపించింది. అయితే ఒరాకిల్ ఈ వాదనను ఖండించింది

Follow us on , &

ఇవీ చదవండి