Breaking News

కర్ణాటక ప్రభుత్వం సంచలన నివేదిక


Published on: 17 Jul 2025 18:00  IST

ఐపీఎల్‌లో తొలి ట్రోఫీ నెగ్గిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించతలపెట్టిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 50 మంది వరకూ గాయపడ్డారు. ఇక ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ రిపోర్ట్‌లో ఆర్సీబీని సిద్ధరామయ్య ప్రభుత్వం నిందించింది. తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణమని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి