Breaking News

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై అమెరికా సూచన


Published on: 28 Apr 2025 12:48  IST

ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. భారత్‌-పాక్‌ల మధ్య నెలకొన్న పరిణామాలను మేం నిశితంగా గమనిస్తున్నాం. పరిస్థితిని చక్కదిద్దేలా బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేయాలని మేం ప్రోత్సహిస్తున్నాం’’ అని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే, ఉగ్రదాడి (Pahalgam Terror Attack)ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషయంలో భారత్‌కు వాషింగ్టన్‌ అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. పహల్గాం దాడి చెత్త పని అని పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి