Breaking News

పాకిస్థాన్ దేశస్థులు భారత్‌ను వీడేందుకు చివరి రోజు


Published on: 29 Apr 2025 11:08  IST

పాకిస్థాన్ దేశస్థులు భారత్‌ ను వీడేందుకు మంగళవారం చివరి రోజు. మెడికల్ వీసా మీద వచ్చిన వారికి ఈ రోజే డెడ్ లైన్.. దేశం విడిచి వేళ్ళిపోవాలని, లేని పక్షంలో వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే నలుగురు పాకిస్థానీలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. ఆ నలుగురిలో ఒక పురుషుడు, ఒక మహిళ అతని కూతురు, మరో మహిళ ఉన్నారు. ఎయిర్ పోర్టు మార్గం ద్వారనైనా, ఆటరీ బోర్డర్ నుండి వెళ్లాలని పోలీసులు వారికి సూచనలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి