Breaking News

చర్లపల్లి టర్మినల్‌ నుంచి 36 రైళ్ల పొడిగింపు


Published on: 29 Apr 2025 11:16  IST

చర్లపల్లి టెర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సపూర్‌(Kakinada, Narsapur) ప్రాంతాలకు ప్రస్తుతం నడుస్తున్న వేసవి ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్యరైల్వే(South Central Railway) ప్రకటించింది. ఆయా మార్గాల్లో మొత్తం 36 రైళ్లను జూన్‌ 29వరకు పొడిగిస్తున్నామని సీపీఆర్‌ఓ శ్రీధర్‌(CPRO Sridhar) తెలిపారు. చర్లపల్లి నుంచి కాకినాడ మధ్య (07031/ 07032) 18 ప్రత్యేక రైళ్లు , చర్లపల్లి-కాకినాడ మధ్య (07233/07234) 18 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి