Breaking News

కశ్మీర్‌లో పలు పర్యాటక స్థలాల మూసివేత


Published on: 29 Apr 2025 12:00  IST

జమ్మూకశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కశ్మీర్‌లోని 87 పర్యాటక స్థలాల్లో 48 టూరిస్టు స్పాట్స్‌ను మూసివేసింది.కశ్మీర్ లోయలో ఉగ్రమూకల స్లీపర్ సెల్స్ క్రియాశీలకంగా మారినట్టు తమ దృష్టికి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఇళ్ల ధ్వంసానికి ప్రతిస్పందనగా మరింత మందిని పొట్టనపెట్టుకునేందుకు ఉగ్రమూకలు సన్నద్ధమవుతున్నట్టు గుర్తించాయి.

Follow us on , &

ఇవీ చదవండి