Breaking News

రెండు రోజులకో హత్య


Published on: 29 Apr 2025 12:54  IST

గ్రేటర్‌ పరిధిలో వరుస హత్యలు సోమవారం ఒక్కరోజే సైబరాబాద్‌, సిటీ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన మూడు హత్యలు తీవ్ర కలకలం రేపాయి. గత రెండు నెలల పరిధిలోనే సుమారు 41 హత్యలు జరిగినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. అయినవాళ్లు రక్త సంబంధీకులే ఈ హత్యలకు పాల్పడుతుండడం తీవ్రంగా కలిచివేస్తోంది. మార్చి నెలలో 15, ఏప్రిల్‌లో 26 హత్యలు జరిగాయి. సైబరాబాద్‌, రాచకొండ శివారు జిల్లాలలో జరిగిన హత్యలు లెక్కలోకి తీసుకుంటే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి