Breaking News

చైనా రెస్టారంట్‌లో ప్రమాదం. 22 మంది మృతి


Published on: 29 Apr 2025 16:16  IST

చైనాలో విషాద ఘటన చోటుచేసుకుంది. లియోనింగ్ ప్రావిన్స్‌లోని లియోయాంగ్ నగరంలో మంగళవారం ఓ రెస్టారంట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 22మంది మృతిచెందారు. మధ్యాహ్నం 12.25గంటల సమయంలో రెస్టారంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 22మంది మృత్యువాత పడగా .. మరో ముగ్గురికి గాయాలైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, ఈ ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. 

Follow us on , &

ఇవీ చదవండి