Breaking News

చైనా వెళ్లే వారికి గుడ్ న్యూస్..


Published on: 27 Oct 2025 10:27  IST

భారత్ నుంచి చైనా వెళ్లే వారికి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఐదేళ్ల తర్వాత ఈ రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు(India China Direct Flights) తిరిగి ప్రారంభమయ్యాయి. ఇండిగో(Indigo airlines)కు చెందిన ఓ ఫ్లైట్ 176 మంది ప్రయాణికులతో ఆదివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు వెళ్లింది. ఈ పరిణామం భారత విమానయాన రంగంలోఒక చారిత్రక మైలురాయి అని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అభివర్ణించింది.

Follow us on , &

ఇవీ చదవండి