Breaking News

జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యులు


Published on: 30 Apr 2025 14:35  IST

ఈ బోర్డుకు మాజీ రా అండ్ రా (R&AW) చీఫ్ అలోక్ జోషిని ఛైర్మన్‌గా నియమించారు.సైనిక సేవల నుంచి రిటైరైన మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, మాజీ సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మాంటీ ఖన్నా ఈ బోర్డులో సభ్యులుగా నియమితులయ్యారు. అలాగే, ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) నుంచి రిటైరైన రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్ కూడా బోర్డు సభ్యులుగా ఎంపికయ్యారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) నుంచి రిటైరైన బీ వెంకటేష్ వర్మ కూడా ఈ బోర్డులో సభ్యుడిగా ఉంటారు. 

Follow us on , &

ఇవీ చదవండి