Breaking News

పహల్గాం దాడి దృశ్యాలను విడుదల చేయనున్న కేంద్రం


Published on: 30 Apr 2025 17:11  IST

పహల్గాం ఉగ్రదాడి తో దేశం ఉలిక్కిపడింది. ఆ ఘటన వీడియోలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వాటితో పాటు గతంలో పాక్‌ ఉగ్రవాదులు భారత్‌లో పాల్పడిన దాడుల దృశ్యాలను బయటపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.  పాక్‌ చేస్తున్న ఘోరాలను ప్రపంచానికి చూపించే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

Follow us on , &

ఇవీ చదవండి