Breaking News

వన్నె తగ్గిన పసిడి.. 15 శాతం పడిపోయిన డిమాండ్


Published on: 30 Apr 2025 18:03  IST

అధిక ధరల కారణంగా పసిడి (Gold) వన్నె తగ్గింది. జనవరి-మార్చి మధ్య కాలంలో డిమాండ్ 15 శాతం పడిపోయి, 118.1 టన్నులకు చేరిందని బుధవారం ప్రపంచ స్వర్ణ మండలి (WCG) వెల్లడించింది. ధరలు ఎక్కువగా ఉండటంతో విలువపరంగా చూసుకుంటే 22 శాతం పెరిగి, రూ.94,030 కోట్లకు చేరిననప్పటికీ.. డిమాండ్ మాత్రం తగ్గింది. 2025లో భారత గోల్డ్ డిమాండ్ 700 టన్నుల నుంచి 800 టన్నుల మధ్యలో ఉంటుందని డబ్ల్యూజీసీ అంచనా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి