Breaking News

జోరుగా ఐఫోన్ అమ్మ‌కాలు..


Published on: 29 Oct 2025 16:22  IST

యాపిల్(Apple) సంస్థ దూసుకెళ్తున్న‌ది. తాజాగా ఆ కంపెనీ మార్కెట్ విలువ 4 ట్రిలియ‌న్ల డాల‌ర్లు దాటింది. కొత్త ఐఫోన్ మోడ‌ల్స్ అమ్మ‌కాల జోరు పెర‌గ‌డంతో.. యాపిల్ కంపెనీ షేర్లు కూడా దూసుకెళ్తున్నాయి. యాపిల్ కంపెనీ చ‌రిత్ర‌లో 4 ట్రిలియ‌న్ మార్కెట్ వాల్యూను చేరుకోవ‌డం ఇదే తొలిసారి. ఆ మైలురాయి అందుకున్న మూడ‌వ టెకీ కంపెనీగా యాపిల్ సంస్థ నిలిచింది. గ‌తంలో ఈ రికార్డు అందుకున్న కంపెనీల్లో మైక్రోసాఫ్ట్‌, నిదియా ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి