Breaking News

యూపీఐ లావాదేవీలు ఇక మరింత వేగంగా!


Published on: 01 May 2025 21:35  IST

మనం ఎవరికైనా యూపీఐ పేమెంట్‌ చేశామనుకుందాం. ఆ లావాదేవీ విజయవంతంగా పూర్తవ్వడానికి కొంత సమయం పడుతుంది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేశాక ‘సక్సెస్‌’ అని సందేశం వస్తేనే దాన్ని వ్యాపారికి/ దుకాణదారుడికి చూపించాకే వెళుతుంటాం. కొన్నిసార్లు ఎక్కువ సమయమే వేచి చూడాల్సి వస్తుంటుంది. ఇకపై ఆ సమయం దాదాపు 50 శాతం మేర తగ్గనుంది. జూన్‌ 16 నుంచి సవరించిన సమయం అమల్లోకి రానుంది.

Follow us on , &

ఇవీ చదవండి