Breaking News

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోరం.. లారీ ఢీకొని..


Published on: 31 Oct 2025 10:35  IST

హనుమకొండ జిల్లాలో  పెళ్లి బృందం బొలేరో వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తిరిగి సొంతూరుకు బొలేరో వాహనంలో బయలుదేరారు. అయితే గోపాలపురం క్రాస్‌ వద్ద వాహనాన్ని ఆపారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ లారీ బొలేరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలేరో వాహనంలో ఉన్న స్వప్న(16), కళమ్మ(55), శ్రీనాథ్‌(5).. అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం MGM ఆస్పత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి