Breaking News

కార్గో క్యాబిన్‌లో రెండో డ్రైవర్‌ నిద్ర


Published on: 31 Oct 2025 11:48  IST

కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై వి.కావేరీ ట్రావెల్‌ బస్సు మంటల్లో చిక్కుకున్న సమయంలో రెండో డ్రైవర్‌ శివనారాయణ బస్సు కింది భాగంలోని కార్గో క్యాబిన్‌లో నిద్రిస్తున్నట్లు తెలిసింది.  అత్యవసరమైతే ప్రయాణికులను కూడా ఆ క్యాబిన్‌లోనే తరలిస్తారని వెలుగు చూసింది.ప్రమాదంలో మృతి చెందిన 19మంది కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2లక్షల చొప్పున, గాయపడిన నలుగురికి రూ.50వేల చొప్పున వి.కావేరి ట్రావెల్స్‌ యాజమాన్యం ఆర్థిక సాయం అందజేసింది.

Follow us on , &

ఇవీ చదవండి