Breaking News

భక్తులను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల ఆరాటం


Published on: 31 Oct 2025 12:01  IST

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) పోలింగ్‌ తేదీ సమీపిస్తున్నా కొంతమంది అభ్యర్థుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. ఓటు బ్యాంక్‌లు కొల్లగొట్టేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆలయాలు, ప్రార్థన మందిరాలను కూడా వదలడం లేదు. ఆలయాలు, మసీదులు, చర్చిలను సందర్శిస్తూ ఓటర్లను కలుసుకోవడంతో పనిలో పనిగా దేవుడిని గెలుపు కోసం ప్రార్థిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి