Breaking News

ప‌చ్చి మిర్చి లేదా ఎండు మిర్చి..


Published on: 31 Oct 2025 12:15  IST

ప‌చ్చి మిర్చి లేదా ఎండు మిర్చి.. రెండింటిలో ఏవి మ‌న‌కు ఎక్కువ లాభాల‌ను, పోష‌కాల‌ను అందిస్తాయి.. పచ్చి మిర్చి లేదా ఎండు మిర్చి ఏదైనా స‌రే పోష‌కాలు అధికంగానే ఉంటాయి. కానీ ప‌చ్చి మిర్చిలో పోష‌కాల శాతం కాస్త ఎక్కువ‌గా ఉంటుంద‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. క‌నుక పోష‌కాలు అధికంగా కావాలంటే ప‌చ్చి మిర్చిని తినాల్సి ఉంటుంది. అయితే ప‌చ్చి మిర్చిని నేరుగా తిన‌కూడ‌దు. ఉడ‌క‌బెట్టి తినాలి. దీని వ‌ల్ల ఎక్కువ పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చ‌ని అంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి