Breaking News

కృష్ణానదిలో ఊపిరిబిగపట్టే సీన్..


Published on: 31 Oct 2025 15:21  IST

కృష్ణా నదిపై ఎగువ ప్రాంతాల నుంచి ఒక బోటు ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్లు సమాచారం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్‌కు చేరింది. వెంటనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్ స్వయంగా స్పందించారు. SDRF బృందం, డ్రోన్ యూనిట్‌లతో సమన్వయం చేసుకుని ఆపరేషన్ ప్రారంభించారు. డ్రోన్ల సాయంతో నదిని స్కాన్ చేస్తూ తుమ్మలపాలెం సమీపంలో ఆ బోటును గుర్తించారు. SDRF, గజ ఈతగాళ్లు అతి తక్కువ సమయంలో అక్కడకు చేరుకుని బోటును ఒడ్డుకు చేర్చారు.

Follow us on , &

ఇవీ చదవండి