Breaking News

కేజ్రీవాల్‌ కోసం మరో శీష్ మహల్..


Published on: 31 Oct 2025 16:25  IST

శీష్ మహల్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎనిమిది నెలల క్రితం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 'శీష్ మహల్' (అద్దాలమేడ) అంశం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీని గట్టి దెబ్బ తీసింది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్‌కు ఛండీగఢ్‌లో 7 స్టార్ భవనం కేటాయించారంటూ బీజేపీ ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన ఏరియల్ వ్యూ ఫోటోను కూడా షేర్ చేసింది.'సాధారణ వ్యక్తిగా చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన మరో శీష్ మహల్ ఇది' అంటూ బీజేపీ ఆ ట్వీట్‌లో పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి