Breaking News

గంగిరెద్దుకైనా ఓటేయండి..కానీ కాంగ్రెస్‌కు ఓటేయొద్దు..


Published on: 31 Oct 2025 17:29  IST

రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై నిరుద్యోగ అభ్య‌ర్థులు పోరుబాట ప‌ట్టారు. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 13 మంది నిరుద్యోగ అభ్య‌ర్థులు బ‌రిలో దిగారు. వీరంతా కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని చీల్చి చెండాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి త‌గిన బుద్ధి చెప్పాల‌ని నిరుద్యోగ అభ్య‌ర్థులు ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. గంగిరెద్దుకైనా ఓటు వెయ్యండి కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయొద్దని.. జూబ్లీహిల్స్ ఓటర్లను అభ్యర్థిస్తున్నట్లు ఆస్మా తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి