Breaking News

ముక్కంటికి బంగారు కాసుల దండ వితరణ


Published on: 01 Nov 2025 12:10  IST

శ్రీకాళహస్తీశ్వరస్వామికి శుక్రవారం హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన ఇందిర రూ.9.32లక్షల విలువైన 96గ్రాముల బంగారు కాసుల దండ, 650గ్రాముల వెండి బిందెను వితరణ చేశారు. వీటిని ఈవో బాపిరెడ్డి(EO Bali Reddy) స్వీకరించి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. వారికి స్వామిఅమ్మవార్ల అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అందజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి