Breaking News

విజిలెన్స్‌లో ఏఐ టాస్క్‌ఫోర్స్‌..


Published on: 01 Nov 2025 12:22  IST

అవినీతి అక్రమాలు, నేరాలను నియంత్రించే క్రమంలో విజిలెన్స్‌ శాఖ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేస్తే పారదర్శకత, ఉత్పాదకత పెరుగుతాయని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అన్నారు. సైదాబాద్‌ సింగరేణి భవన్‌లో శుక్రవారం విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి, అక్రమాలు తగ్గాలంటే వ్యవస్థలో మౌలిక మార్పులు అవసరమన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి