Breaking News

కిషన్ రెడ్డిపై మంత్రి అజారుద్దీన్ సీరియస్


Published on: 01 Nov 2025 14:42  IST

తనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్, మంత్రి అజారుద్దీన్ (Minister Azharuddin) స్పందించారు. శనివారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మంత్రి మాట్లాడుతూ.. కిషన్ రెడ్డికి క్రికెట్ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. కిషన్ రెడ్డికి బ్యాట్ పట్టుకోవడం కూడా రాదంటూ వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించే వాళ్లకి సమాధానం చెప్పి తన స్థాయి తగ్గించుకోలేనని చెప్పుకొచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి