Breaking News

ఏఐలకే తోపు ఏజెంటిక్‌ ఏఐ..


Published on: 01 Nov 2025 15:41  IST

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ(AI)ది కీలక స్థానం. ఏఐ ప్రవేశంతో ఐటీ, ఐటీఈఎస్‌, బ్యాంకింగ్‌, హెల్త్‌కేర్‌ తదితర రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఏఐతో ఉద్యోగాల కోత ఉందన్న విషయాన్ని పక్కనబెడితే, దాని ద్వారా చేకూరుతున్న ప్రయోజనాలు చాలా ఎక్కువే. ఏఐ రంగంలో ఇప్పటికే చాట్‌జీపీటీ, గ్రోక్‌, జెమినీ, డీప్‌సీక్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లు మంచి ఆదరణను చూరగొన్నాయి. అయితే, వీటిని తలదన్నే ఫీచర్లతో ఏఐకి అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌గా ‘ఏజెంటిక్‌ ఏఐ’ వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి