Breaking News

మన దేశంలో ప్రజలు పన్ను చెల్లించని రాష్ట్రం


Published on: 01 Nov 2025 17:30  IST

భారతదేశంలో ఇతర దేశాల మాదిరిగానే పన్ను వ్యవస్థ ఉంది. ఆదాయపు పన్ను చట్టం, 1961 నిబంధనల ప్రకారం ఈ పన్ను వసూలు చేస్తారు. ఉత్తర భారతదేశంలోని సిక్కిం రాష్ట్రం పన్ను రహిత రాష్ట్రం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(F), ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(26AAA) ప్రకారం.. ఈ రాష్ట్ర ప్రజలు వారి ఆదాయంతో సంబంధం లేకుండా ఆదాయపు పన్ను చెల్లించకుండా పూర్తిగా మినహాయింపు పొందారు.

Follow us on , &

ఇవీ చదవండి