Breaking News

అమ్మాయిలు చేసినట్టు మేం చేయలేకపోయాం


Published on: 04 Nov 2025 11:49  IST

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తమ చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకుంటూ.. సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ట్రోఫీని తీసుకెళ్లి మిథాలీరాజ్‌ కు అందించింది. ఈ విషయంలో నేను వారిని అభినందిస్తున్నా.ఇలా ట్రోఫీని వారికి అంకితం చేయడం గొప్ప విషయం, భారత పురుషుల జట్టు ఇలా  ఎప్పుడూ చేయలేదు.అని అశ్విన్ అన్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి