Breaking News

శ్రీవారికి విరాళంగా వెండి గంగాళం..


Published on: 04 Nov 2025 12:08  IST

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామినీ కనులారా వీక్షించి పునీతులవుతారు. ప్రతీరోజు కొన్ని వేల మంది ఆ గోవిందుడిని దర్శించుకుంటారు. అంతేకాకుండా ఎవరి స్తోమత బట్టి వారు స్వామికి విరాళాలు ఇస్తుంటారు. వజ్రాలు, బంగారం, వెండితో చేసిన ఆభరణాలు,విరాళంగా అందజేసి ఆ శ్రీవారిపై తమ భక్తిని చాటుకుంటారు. అదే విధంగా హైదరాబాద్‌‌కు చెందిన ఓ భక్తుడు కుటుంబంతో కలిసి శ్రీవారికి  రూ.30 లక్షలు విలువ చేసే 22 కేజీల భారీ వెండి గంగాళాన్ని విరాళంగా సమర్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి